హైదరాబాద్: 28°C
వార్తలు

మార్పు స్పష్టంగా కనిపిస్తోంది: మోదీ

Advertisement

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వచ్చిన మార్పు రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు మోదీ భరోసా ఇచ్చారు.

Advertisement

Advertisement