హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీకి తగిన గుణపాఠం చెప్పారు: మోదీ

Advertisement

గతంలో రక్తపాతాన్ని, ప్రాణనష్టాన్ని చూసినప్పటికీ బెంగాల్ తన అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కోల్పోలేదని ప్రధాని మోదీ తెలిపారు. దేశ విభజన సమయంలో రాష్ట్రాన్ని భారత్ నుంచి విడదీయాలని కాంగ్రెస్ చేసిన యత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించినందుకు కాంగ్రెస్‌కు, వామపక్షాలకు, టీఎంసీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వెల్లడించారు. 

Advertisement

Advertisement