హైదరాబాద్: 28°C
వార్తలు

దేశవ్యాప్తంగా పెరగనున్న పాలధరలు!

Advertisement

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్‌నినో వల్ల ఈసారి వర్షం తక్కువగా పడే అవకాశం ఉన్నందున.. పశుగ్రాసం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా పాల ఉత్పత్తి భారీగా పడిపోయే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పాల ధరలు 3 నుంచి 4 శాతం పెరగవచ్చని అంచనా వేశారు. దీంతో సామాన్యుడిపై భారం పడనుంది.

Advertisement

Advertisement