హైదరాబాద్: 28°C
వార్తలు

బుల్లెట్లే లేని చోట.. ఇప్పుడు మిసైల్స్‌: అమిత్‌ షా

Advertisement

12 ఏళ్ల క్రితం దేశంలో తరచూ బాంబు పేలుళ్లు జరిగేవని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం, ప్రధాని మౌనంగా ఉండేవారని విమర్శించారు. కానీ ప్రధాని మోదీ పాలనా కాలంలో ఉరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్‌తో శత్రువులకు జవాబిచ్చినట్లు చెప్పారు. ఒకప్పుడు బుల్లెట్లు తయారు కాని చోట.. ఇప్పుడు మిసైల్స్‌ ఉత్పత్తి అవుతున్నాయన్నారు.

Advertisement

Advertisement