KNR: ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి హాస్టళ్లకు పక్కా భవనాలను నిర్మించాలని ఈనెల 23న బందును విజయవంతం చేయాలని హుజురాబాద్ ఏబీవీపీ స్టేట్ కోఆర్డినేటర్ గో స్కూల్ అజయ్ బందుకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షులు సాయి తేజ, అయాన్, సాయి చరణ్, జస్వంత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
'23న పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


