SRD: నీట్ UG- 2026 పరీక్షల నేపథ్యంలో, SP పరితోష్ పంకజ్ ఈరోజు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని, CC కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
వార్తలు
పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన SP
Advertisement
Advertisement
Advertisement


