కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో మరోసారి నిరసన చేపట్టింది. ఆయన రిజైన్ చేసే వరకు జంతర్ మంతర్‌ను విడిచిపెట్టేది లేదని CJP వ్యవస్థాపకుడు అభిజిత్ స్పష్టం చేశారు. ఈ మేరకు జంతర్ మంతర్ వద్ద మరికొన్ని రోజులు నిరసన కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను విజ్ఞప్తి చేశారు. కాగా ఈ నిరసనలో విద్యార్థులు, మద్దతుదారులు పాల్గొన్నారు.
వార్తలు
అప్పటి వరకు జంతర్‌మంతర్‌ను వీడబోం: అభిజీత్
Advertisement
Advertisement
Advertisement


