హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓట్లు తొలగించకుండా చూడాలి'

Advertisement

CTR: ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగే అన్ని రోజులు వైసీపీ నాయకులు, బీఎల్ఎలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పార్టీ నియోజకవర్గ పరిశీలకులు జింకా చలపతి సూచించారు. సదుంలో శనివారం నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. అధికార బలంతో కూటమి నాయకులు వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement