రైతులు తమ పిల్లలకు పొలాలను వారసత్వంగా ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయం గొప్పతనాన్ని పిల్లలకు వివరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బెంగాల్ సంకెళ్లు వీడాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బీజేపీ కృషి చేస్తోందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెంగాల్ సరిహద్దుల్లో కంచె వేయడానికి భూమిని కేటాయించినట్లు తెలిపారు.
వార్తలు
పిల్లలకు పొలాలను వారసత్వంగా ఇవ్వాలి: మోదీ
Advertisement
Advertisement
Advertisement


