జగిత్యాల పట్టణంలోని 7వ వార్డు ఎల్‌జీ గార్డెన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘టీ అండ్ టీస్ కేఫ్’ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేఫ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార రంగంలో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
వార్తలు
జగిత్యాలలో నూతన టీ అండ్ టీస్ కేఫ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


