WNP: యూరోప్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ESCP BUSINESS SCHOOLలో డ్యూయల్ మాస్టర్ డిగ్రీ విజయవంతంగా పూర్తి చేసినందుకు నవనీత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మెగా రెడ్డి కుమారుడు నవనీత్ రెడ్డి ఘనత సాధించడం జిల్లా ప్రజలకు గర్వకారణం అన్నారు. ఇలాంటి మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆకాంక్షించారు.
వార్తలు
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన నవనీత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement


