హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బీబీ కా అలవాను సందర్శించిన సీపీ సజ్జనార్

Advertisement

HYD: మొహర్రం సందర్భంగా దారుషిఫాలోని చారిత్రాత్మక బీబీ కా అలవాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం సందర్శించుని, దట్టి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బీబీ కా అలం ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా నిలిచే 'శ్రీదేవి' ఏనుగు ట్రయల్ వాక్‌ను ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్ ఎఫెండితో కలిసి ఆయన ప్రారంభించారు.

Advertisement

Advertisement