పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా మోదీ ఈ నిధులను రిలీజ్ చేశారు. 23వ విడతలో భాగంగా ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరింది. మీ అకౌంట్‌లో నగదు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి.
వార్తలు
పీఎం కిసాన్ నిధులు విడుదల
Advertisement
Advertisement
Advertisement


