హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్థిక అక్షరాస్యతతో మహిళలు స్వావలంబన సాధించాలి: కలెక్టర్

Advertisement

HNK: హసన్‌పర్తి మండలంలోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామీణ మహిళలకు చేరవేసి ఆర్థిక అవగాహన పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Advertisement