హైదరాబాద్: 28°C
వార్తలు

సిమ్లాలో అమెరికన్ టూరిస్ట్ అరెస్ట్

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లాలో అమెరికన్ పర్యాటకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యాటక ప్రాంతంలో అతడు చేసిన అనుచితమైన చర్యల పట్ల స్థానికులు, పర్యాటకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement