హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాకాలానికి మున్సిపాలిటీ సన్నద్ధం: కమిషనర్

Advertisement

NLG: వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 24 గంటల కంట్రోల్ రూమ్, ప్రత్యేక రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసి భారీ వర్షాలు, డ్రైనేజీ సమస్యలపై తక్షణ స్పందనకు సిద్ధమైంది. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, అత్యవసర పరిస్థితుల్లో 08682-220100 నంబర్‌ను సంప్రదించాలని కమిషనర్ B.శరత్ చంద్ర చెప్పారు.

Advertisement

Advertisement