మహారాష్ట్ర పర్బానీ జిల్లాలోని యశ్వాడిలో హనుమాన్ ఆలయం మండపం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ శిథిలాల కింద దాదాపు 30 మంది ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వార్తలు
ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement


