మహారాష్ట్ర పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వాడిలో హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలి నలుగురు మృతి చెందారు. ఈ శిథిలాల కింద దాదాపు 30 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు.
వార్తలు
BREAKING: కుప్పకూలిన ఆలయ మండపం
Advertisement
Advertisement
Advertisement


