RR: చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మండలానికి చెందిన రైతులకు కంది విత్తనాలను ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. మున్సిపల్ దేవర సమతా వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
వార్తలు
రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


