హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేకు ఐయూఎంఎల్ పార్టీ షాక్ ఇచ్చింది. దాదాపు 60 ఏళ్ల పాటు బంధానికి ఐయూఎంఎల్ వీడ్కోలు పలికింది. డీఎంకే కూటమి నుంచి వైదొలిగి టీవీకేతో జత కడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Advertisement