ADB: కోర్టుల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించి ఇరుపక్షాల కేసులను విజయవంతంగా పరిష్కరించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమైతే కక్షిదారులకు కోర్టు ఫీజును తిరిగి ఇస్తామని ఆయన వెల్లడించారు.
వార్తలు
'లోక్ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం'
Advertisement
Advertisement
Advertisement


