హైదరాబాద్: 28°C
వార్తలు

చింతకాని సభలో రైతు భరోసా నిధులు విడుదల..?

Advertisement

KMM: ఈనెల 26న చింతకానిలో జరిగే CM రేవంత్‌రెడ్డి సభలో రైతులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఇదే వేదికగా విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున అందించేందుకు సుమారు రూ.9 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement