హైదరాబాద్: 28°C
వార్తలు

పీహెచ్సీనీ తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్వో

Advertisement

KNR: సైదాపూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్, వ్యాక్సినేషన్ గది, ఫార్మసీని పరిశీలించారు. రోగులకు నాణ్యమైన, బాధ్యతాయుతమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇంఛార్జ్ డాక్టర్ శ్రావణ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Advertisement