నీట్ రద్దుతో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రేపు నీట్ రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో యూపీ ఘజియాబాద్ విజయ్‌నగర్ పరిధిలో జతిన్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అర్థరాత్రి వరకు పరీక్ష కోసం ప్రిపేర్ అయిన అతను తర్వాత ఉరివేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య
Advertisement
Advertisement
Advertisement


