హైదరాబాద్: 28°C
వార్తలు

పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు.. ఎందుకంటే?

Advertisement

వర్షాల కోసం ఇద్దరు పురుషులకు పెళ్లి చేసిన ఘటన ఒడిశా జాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శతాబ్దాల నాటి 'అందిర జిబాహ'(మగ పెళ్లి) ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారు. గంహారియా గ్రామానికి చెందిన జతిన్ వరుడిగా, కలాండి వధువుగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహమైన మరుసటి రోజు ఇలాంటి జంట విడిపోతారు. ఇలా చేస్తే వర్షాలు పడతాయనేది వారి నమ్మకం.

Advertisement

Advertisement