హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలల్లో భోజన నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు

Advertisement

MLG: బండారుపల్లిలోని టీజీఎంఎస్, టీజీఆర్‌ఎస్ పాఠశాలల్లో సివిల్ సప్లైస్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏఎం టెక్నికల్ సివిల్ సప్లైస్ షేక్ ఇర్ఫాన్, ఎస్సై (రిటైర్డ్) పీ.జంగయ్య, టెక్నికల్ అసిస్టెంట్ ఏ.రాహుల్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహారనాణ్యత, రుచి, వంట విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

Advertisement

Advertisement