హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఇద్దరిలో ఒకరికి అక్రమసంబంధం

Advertisement

భారత సంప్రదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయనే చెప్పే ఓ సర్వే బయటకు వచ్చింది. ప్రతి ఇద్దరి భారతీయుల్లో ఒకరు తమ భాగస్వాములను మోసి మరొకరితో రిలేషన్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. పెళ్లైన 55 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపింది. భార్యభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుందని, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో ఇరువురు విఫలం అవుతున్నారని తేలింది.

Advertisement

Advertisement