KMM: ముదిగొండ PHC పరిధిలోని ప్రైవేట్ లాబ్, డయాగ్నొస్టిక్ సెంటర్లను వైద్యాధికారి డా. నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యాధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలు, రికార్డులు తనిఖీ చేశారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
'నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు'
Advertisement
Advertisement
Advertisement


