KNR: మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వార్తలు
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


