హైదరాబాద్: 28°C
వార్తలు

'శిక్షణ తరగతులు జయప్రదం చేయండి'

Advertisement

KMM: ఈనెల 28న నేలకొండపల్లిలో జరిగే పాలేరు డివిజన్ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుడవర్తి నాగేశ్వరావు పిలుపునిచ్చారు. ఈ శిక్షణ తరగతులకు, డివిజన్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, డివిజన్ ముఖ్య కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

Advertisement

Advertisement