హైదరాబాద్: 28°C
వార్తలు

కార్యదర్శులకు సర్వే బాధ్యతలు

Advertisement

MNCL: జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం నిజమైన నిరుపేదలను గుర్తించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. గుడిసెలు లేని తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మండలాల్లోని అన్ని గ్రామాల్లో గుడిసెల్లో ఉండే నిజమైన నిరుపేదల వివరాలను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Advertisement