KDP: కమలాపురంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, ఇన్‌ఛార్జ్ పుత్తా నరసింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. రాబోయే మూడేళ్లలో మరింత అభివృద్ధి సాధిస్తామని వారు పేర్కొన్నారు.
వార్తలు
కమలాపురంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ
Advertisement
Advertisement
Advertisement


