హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపై థరూర్‌ ప్రశంసలు.. రాహుల్‌కు బీజేపీ సెటైర్లు

Advertisement

ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశంసించడంపై ప్రతిపక్షనేత రాహుల్‌కు బీజేపీ సెటైర్లు వేసింది. రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే సపోర్ట్ లేదని ఎద్దేవా చేసింది. పుట్టినరోజున ఆయనకు గిఫ్ట్ రాకుండా.. ఇలాంటి సర్ ప్రైజ్ రావడం బాధాకరమంటూ చురకలంటించింది. కాంగ్రెస్ నేతలు మోదీ దౌత్యనీతిని బహిరంగంగానే కొనియాడుతున్నారని తెలిపింది. మోదీకి జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తెలిపింది.

Advertisement

Advertisement