KDP: బద్వేలు న్యూ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణాన్ని మరింత పచ్చగా తీర్చిదిద్దే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, మేనేజర్ హరనాథ్ పాటు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. పచ్చదనం, పరిశుభ్రత, అందమైన కార్యాలయ వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు.
వార్తలు
బద్వేలు న్యూ మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


