TG: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ చాలా దుర్మార్గమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్‌పై కేసు లేదని.. ఎఫ్ఐఆర్ లేదన్నారు. పవన్ కళ్యాణ్‌ను వాడుకుని బీజేపీ ఇక్కడ పాగా వేయాలని చూస్తుందని తెలిపారు. వారు ఎన్ని కుట్రలు చేసినా తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
మీనాక్షి నామినేషన్ తిరస్కరణ దుర్మార్గం: TPCC చీఫ్
Advertisement
Advertisement
Advertisement


