హైదరాబాద్: 28°C
వార్తలు

పీర్ల చావిడి నిర్మాణానికి విరాళం

Advertisement

KRNL: ఆదోని మండలం నెట్టేకల్ గ్రామంలో పీర్ల చావిడి నిర్మాణానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నెరవేర్చారు. శనివారం గ్రామ పెద్దలకు రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ ఎన్‌బీ రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు నగదును స్వీకరించారు.

Advertisement

Advertisement