హైదరాబాద్: 28°C
వార్తలు

'NTA అబుదాబి' నిర్వాకంపై రాహుల్‌ నిప్పులు!

Advertisement

నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థికి అబుదాబి సెంటర్ కేటాయించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని వ్యవస్థకు, నీట్ పరీక్షను నిర్వహించే హక్కు ఎక్కడిదని నిలదీశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహనాన్ని NTA పరీక్షిస్తోందన్నారు.

Advertisement

Advertisement