హైదరాబాద్: 28°C
వార్తలు

పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

Advertisement

AP: పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేశారు. కాసేపట్లో రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేస్తున్న పంటల గురించి తెలుసుకోనున్నారు. 

Advertisement

Advertisement