హైదరాబాద్: 28°C
వార్తలు

సంక్షేమ విజయోత్సవ సభకు సర్వం సిద్ధం

Advertisement

అన్నమయ్య: రాయచోటి మాసాపేటలోని సాయిశుభ కళ్యాణ మండపంలో ఈరోజు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్షేమ విజయోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సభకు భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు.

Advertisement

Advertisement