KMM: బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా భూములు కట్టబెట్టడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మంత్రి తుమ్మల పాత్రపై దర్యాప్తు జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక, మట్టి, కలప మాఫియాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని విమర్శించారు.
వార్తలు
బుగ్గపాడు భూ అక్రమాలపై విచారణ జరపాలి: పువ్వాడ
Advertisement
Advertisement
Advertisement


