NDL: డోన్ గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొని శనివారం మాట్లాడారు. ప్లాస్టిక్ పర్యావరణానికి పెను ముప్పు అని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. డోన్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా డోన్
Advertisement
Advertisement
Advertisement


