హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం

Advertisement

AKP: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా శ్రమదానంలో పాల్గొని కార్యాలయ ఆవరణను పరిశుభ్రం చేశారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, నీటి వృథా నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement