హైదరాబాద్: 28°C
వార్తలు

నెహ్రునగర్‌లో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’

Advertisement

PLD: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణంలోని నెహ్రునగర్ కాలనీలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని డ్రైనేజీలను శుభ్రపరిచే పనులను పరిశీలించారు. పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Advertisement