కృష్ణా: చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జజ్జువరపు భాగ్యరావు శనివారం ఉదయం కరెంట్ షాక్‌తో మృతి చెందారు. భాగ్యరావుకు భార్య, కుమార్తె ఉన్నారని చెప్పారు. పార్టీలో చురుగ్గా పనిచేసేవారని, అందరితో కలివిడిగా ఉండేవారని తెలిపారు. భాగ్యరావు మృతికి పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వార్తలు
కరెంట్ షాక్‌తో వైసీపీ నేత మృతి
Advertisement
Advertisement
Advertisement


