హైదరాబాద్: 28°C
వార్తలు

NTAపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

Advertisement

నీట్ ఎగ్జామ్ సెంటర్ వివాదంలో NTAపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. విద్యార్థులు, పేరెంట్స్ ఓపికను NTA పరీక్షిస్తోందన్నారు. రీఎగ్జామ్‌కు నాగ్‌పూర్ విద్యార్థి నెల నుంచి ప్రిపేర్ అవుతుంటే.. అబూదాబిలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారని, ఈ హాల్ టికెట్ చూసి ఆ విద్యార్థి రాత్రంతా ఏడ్చాడని ఫైర్ అయ్యారు. ఇది ఎలాంటి ఒత్తిడో మీరు ఊహించగలుగుతారా అని ప్రశ్నించారు.

Advertisement

Advertisement