PPM: రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా విజయ కేతనం ఎగురవేసింది. పోటీల్లో పాల్గొన్న మన్యం వాసులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 4 ప్రథమ, 2 ద్వితీయ, 6 తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. యోగాపై ఎస్సే రైటింగ్, సాంగ్, షార్ట్ ఫిలిం సీనియర్, జూనియర్ విభాగాల్లో ప్రథమ స్థానం, మరికొన్నింటిలో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.
వార్తలు
యోగాంధ్ర పోటీల్లో మన్యం జిల్లా సత్తా
Advertisement
Advertisement
Advertisement


