హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ రీ-ఎగ్జామ్.. తప్పు తెలుసుకున్న NTA

Advertisement

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ హాల్ టికెట్ వివాదానికి తెరపడింది. నాగ్‌పూర్ విద్యార్థికి పొరపాటున విదేశాల్లోని ‘అబుదాబి’లో పరీక్షా కేంద్రం కేటాయించగా, బాధితులు NTA హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన NTA.. ఆ సాంకేతిక లోపాన్ని అంగీకరిస్తూ తప్పును సవరించింది. విద్యార్థికి తన స్వస్థలంలోనే కొత్త అడ్మిట్ కార్డు జారీ చేయడంతో ఆ కుటుంబం ఊరట చెందింది.

Advertisement

Advertisement