AKP: నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ కే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ ప్రగతి జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు గంజాయి జోలికి వెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాకు కఠిన చర్యలు చేపడుతుందన్నారు. గంజాయి సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలన్నారు.
వార్తలు
మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


