హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరు నెలలుగా మూగబోయిన బోరు

Advertisement

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వెనుక ఉన్న తాగునీటి బోరు ఆరు నెలలుగా మరమ్మతులకు గురై వినియోగానికి నోచుకోవడం లేదు. దీంతో ఆ వీధి వాసులతో పాటు మండల కేంద్రానికి వచ్చే గిరిజనులు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరు మరమ్మతుల విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Advertisement