హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుపయోగంగా 270 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

Advertisement

SRD: సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన 270 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. BRS ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి అయిన ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించలేదు.. దీంతో ఇళ్ల చుట్టు పిచ్చిమొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుతున్నాయి. అధికారులు స్పందించి అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement